ఖరీఫ్ రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..! ఆ నిధుల విడుదల..!
Sat May 31, 2025 08:58 Politics
ఏపీలో రైతులకు ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ ప్రారంభం వేళ శుభవార్త చెప్పింది. వేసవి కాలం ముగిసిపోయి నైరుతి రుతుపవనాలు పలకరిస్తున్న వేళ ఖరీఫ్ పంటలకు సిద్ధమవుతున్న రైతుల కోసం ఓ కీలక పథకానికి సంబంధించిన నిధుల్ని విడుదల చేసింది. సకాలంలో పంటలు వేసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ పంట వేసుకునే రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో భాగంగా రాష్ట్ర వాటా అయిన 50 శాతం సమానమైన మొత్తాన్ని ముందస్తు ప్రీమియంగా చెల్లించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.
ఇది కూడా చదవండి: కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల్లో సమస్యలు..! అక్కడకు క్యూ, మీరు కూడా ఉన్నారా?
మొత్తం రూ.132.58 కోట్ల నిధుల్ని ఇలా ఖరీఫ్ సంబంధిత బీమా పథకాల కోసం విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. పంట బీమా పథకాలను సకాలంలో అందజేయడానికి ఈ మొత్తం ఉపయోగపడనుంది.
రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ పంట వేసుకునే రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో భాగంగా రాష్ట్ర వాటా అయిన 50 శాతం సమానమైన మొత్తాన్ని ముందస్తు ప్రీమియంగా చెల్లించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మొత్తం రూ.132.58 కోట్ల నిధుల్ని ఇలా ఖరీఫ్ సంబంధిత బీమా పథకాల కోసం విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. పంట బీమా పథకాలను సకాలంలో అందజేయడానికి ఈ మొత్తం ఉపయోగపడనుంది.
ఇది కూడా చదవండి: ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
డీఎస్సీ అభ్యర్థుల విజ్ఞప్తులపై ఏపీ సర్కారు సానుకూల స్పందన...! డీటెయిల్స్ ఇవిగో!
స్కూళ్లకు ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ఎన్నడూ లేని విధంగా ఈసారి!
హైదరాబాదులో ఘనంగా ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం! తొలిసారిగా త్రివిధ దళాల సైనికాధికారులకు..
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉచితంగా రూ.8000.. ఎవరెవరికంటే?
లిక్కర్ కేసులో వేగం పెంచిన సిట్! మొదటి రోజు విచారణలో..
వంశీ ఆస్పత్రి తరలింపుపై సస్పెన్స్ కొనసాగింపు..! హైకోర్టు ఆదేశాల కోసం..!
నిరుద్యోగులకు అలర్ట్..! హైకోర్టులో 245 పోస్టుల భర్తీకి సర్కార్ ఉత్తర్వులు జారీ!
భారత్‌లో యాపిల్ మూడో స్టోర్..! ఎక్కడో తెలుసా?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #KharifFarmers #APFarmers #GoodNews #FundRelease #AndhraPradesh #FarmerSupport #APGovernment
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.